దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో ముగిశాయి. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో మళ్లీ విజృంభిస్తున్న ముడి చమురు ధరలు.. మదుపర్లను లాభాల స్వీకరణ దిశగా నడిపించాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి లాభాల్లోకి వచ్చాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా గత కొన్ని రోజులుగా భారీగా నష్టపోయిన సూచీలకు మదుపరుల నుంచి మద్దతు లభించింది.