NZ vs RSA : గత సీజన్ రన్నరప్ దక్షిణాఫ్రికా ఈసారి దుమ్మురేపుతోంది. తమ ఆటకు తిరుగులేదని చాటుతూ లీగ్ దశలో బలమైన న్యూజిలాండ్‌ను చిత్తు చేసి హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది.
NZ vs RSA : అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికా బౌలర్లు న్యూజిలాండ్‌ను అద్భుతంగా కట్టడి చేశారు. భీకర ఫామ్‌లో ఉన్న కివీస్ ఓపెనర్లను పడగొట్టిన మార్కో యాన్సెన్(4-40).. ప్రత్యర్థిని పవర్ ప్లేలోనే కష్టాల్లోకి నెట్టాడు.