Municipal Elections | మున్సిపల్ ఎన్నికలేమో కానీ బల్దియాకు కాసుల వర్షం కురుస్తున్నది. పోటీచేసే అభ్యర్థులు కచ్చితంగా మున్సిపాలిటీ నుంచి ‘నో డ్యూస్' సర్టిఫికెట్ నామినేషన్ పత్రాలతోపాటు సమర్పించాల్సి ఉంటుంది.
Local Election | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని సర్పంచ్ , వార్డు సభ్యుల అభ్యర్థులు విద్యుత్ శాఖ నో డ్యూ సర్టిఫికెట్ కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.