Sri Rama Navmi | శ్రీరామనవమి పండుగ సందర్భంగా కుభీర్ మండలంతో పాటు నిఘ్వ, పార్డి కె, పార్డి బీ, మాలేగాం, సోనారి తదితర గ్రామాలలో శుక్రవారం సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది.
Cordon Search | సమాజంలో నానాటికి పెరిగిపోతున్న నేరాల నియంత్రణలో భాగంగా ప్రజలు అప్రమత్తం చేసేందుకు గ్రామాలల్లో కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు భైంసా రూరల్ సీఐ నైలు నాయక్ పేర్కొన్నారు.