Thieves | నర్సాపూర్ పట్టణం ఎస్సీ కాలనీకి చెందిన సంతం రవిశంకర్ నర్సాపూర్ మున్సిపాలిటీలోని మార్కెట్ రోడ్డులో గత నాలుగు సంవత్సరాలుగా కిరాణ దుకాణం నడిపించుకుంటూ జీవిస్తున్నాడు. రోజు మాదిరిగానే బుధవారం రాత్రి ద�
నర్సాపూర్ పట్టణానికి చెందిన కాట్రోత్ వసంత భర్త మోహన్ తన కూతురు అగు కాట్రోత్ అక్షి (6)ని సోమవారం కొట్టడంతో బాలిక అలిగి ఇంటి నుండి పారిపోయింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.