BJP | ప్రజల జీవన విధానాన్ని ప్రశ్నార్ధకంగా మారుస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని సీపీఎం(CPM) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య పిలుపునిచ్చారు.
Narendra Modi | ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) రాష్ట్ర పర్యటనకు వ్యతిరేకంగా శనివారం చేపడుతున్న రాష్ట్ర వ్యాప్త నిరసనలను విజయవంతం చేయాలని సీపీఐ(Cpi)(ఎం)రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు.