child | వీధిలో ఆడుకుంటున్న పిల్లలకు పసికందు ఏడుపు వినిపించింది. అనుమానం వచ్చిన పిల్లలు పక్కనే ఉన్న నీళ్లు లేని గాబులో చూడగా వారికి పసికందు కనిపించింది.
Bollam Mallaiah Yadav | ఇవాళ మునగాల మండల పరిధిలోని నేలమర్రి గ్రామంలో ఎండిపోతున్న పంట పొలాలను కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ రైతులతో పాటు కలిసి పరిశీలించారు.