ప్రతీ మూడు నెలలకోసారి ఏర్పా టు చేస్తున్న జాతీయ లోక్‌అదాలత్ వచ్చేనెల 14వ తేదీన నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి మహ్మద్ అబ్దుల్ జావేద్ పాష�
హిమాయత్‌నగర్, జూన్ 4: మాస్ ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌కు తెలంగాణ హకీం ఎంపికయ్యాడు. ఈ నెల 21 నుంచి రష్యా వేదికగా జరుగనున్న ప్రతిష్ఠాత్మక టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన హకీం 65 కేజీల విభాగంలో బరిలోకి ది