ఒకానొకసారి యుద్ధంలో హజ్రత్ అలీ (రజి)కి విషపు బాణాలు గుచ్చుకుంటాయి. ఆయన్ను చెట్టుకు కట్టేసి బాణాలు తొలగిద్దామని వైద్యుడు సూచిస్తాడు. దానికి హజ్రత్ అలీ ఒప్పుకోరు.
హైదరాబాద్ : రెండు రోజుల క్రితం శబరి ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే శబరి ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు కాల్ చేసిన మిరాజ్‌ను రైల్వే పోలీసులు అరెస్టు చేశా�