Minister Jagdishreddy | పదేళ్లకాలంలో ఎవరూ ఊహించని విధంగా తెలంగాణ అభివృద్ధి సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరిగిందని రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి(Minister Jagdishreddy) అన్నారు.
Minister Jagdish Reddy | రాష్ట్ర గవర్నర్ తమిళి సై పై మంత్రి జగదీశ్‌రెడ్డి(Minister Jagdishreddy ఫైర్ అయ్యారు.
ఆమె గవర్నరా, బీజేపీ నాయకురాలా అంటూ మండి పడ్డారు. బిల్లులను పెండింగ్ లో ఉంచే అధికారం అమె కెక్కడిదని ప్రశ్నించారు.