Chiranjeevi – Anil ravipudi | అగ్ర కథానాయకుడు చిరంజీవి కొత్త సినిమాను షురూ చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే ‘సంక్రాంతికి వస్తున్నాం’తో బ్లాక్బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడితో తన కొత్త ప్రాజెక్ట్ను �
Chiranjeevi | అగ్ర కథానాయకుడు చిరంజీవి కొత్త సినిమాను షురూ చేశాడు. ఇటీవలే ‘సంక్రాంతికి వస్తున్నాం’తో బ్లాక్బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడితో తన కొత్త ప్రాజెక్ట్ను మొదలుపెట్టాడు.