MLC Madhusudhanachari | మేడారం గద్దెల వద్ద జరిగిన ప్రమాదానికి మంత్రులు బాధ్యత వహించి తమ పదవులకు రాజీనామా చేయాలని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి డిమాండ్ చేశారు.
Y Satish Reddy | మేడారం గద్దెల దగ్గర ప్రమాదానికి ముమ్మాటికి మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ బాధ్యత వహించాలని రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీష్ రెడ్డి డిమాండ్ చేశారు.