ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా రెండో విడత కౌన్సెలింగ్‌ను కాళోజీ హెల్త్ వర్సిటీ ప్రారంభించింది. ఈ నెల 14 మధ్యాహ్నం ఒంటి గంట వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది.
MBBS Councelling | ప్రస్తుత విద్యా సంవత్సరం (202425)లో ఎంబీబీఎస్‌లో కన్వీనర్ కోటా కౌన్సెలింగ్ కోసం కాళోజీ నారాయణ రావు ఆరోగ్య యూనివర్సిటీ చర్యలు చేపట్టింది.