భారీ మంచు తుఫాన్ ఆదివారం అమెరికాపై విరుచుకుపడింది. పరిస్థితి దిగజారడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 20 రాష్ర్టాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. 3,200 కిలోమీటర్ల మేర భూమిని మంచు తుఫాన్ చుట్�
శక్తిమంతమైన మంచు తుఫాన్ డెవిన్ అమెరికాలో బీభత్సం సృష్టించింది. దీని ప్రభావం శనివారం దాదాపు 9,000 విమానాలపై పడింది. వీటిలో కొన్ని సర్వీసులు రద్దు కాగా, మరికొన్ని ఆలస్యంగా నడిచాయి. శుక్ర-శనివారాల మధ్య దాదాప