“మండాడి’ సినిమా విషయంలో మా నమ్మకం నిజమైంది. ప్రతీ కేంద్రంలో హౌస్‌ఫుల్స్ అవుతున్నాయి. ఈ ఏడాదిలో ఈ సినిమా కూడా మా సంస్థకు ఓ బిగ్గెస్ట్ హిట్. టీమ్ పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది’ అన్నారు మైత్రీ మూవీ మే
పడవ పందేల నేపథ్యంలో రూపొందించిన రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘మండాడి’. సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మతిమారన్ పుగళేంది దర్శకుడు. మహిమా నంబియార్ కథానాయికగా నటించింది. పా�