దక్షిణాది చిత్రసీమలో హీరోలకు ఇచ్చినంత ప్రాధాన్యత నాయికలకు ఇవ్వరని, ఏ విషయంలోనూ పెద్దగా పట్టించుకోరని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది కథానాయిక మాళవికా మోహనన్. ఇటీవల విడుదలైన హిందీ చిత్రం ‘యుధ్రా’లో ఈ భా
దాదాపుగా పదేళ్ల క్రితం మలయాళంలో ‘పట్టం పోలే’ సినిమాతో హీరోయిన్ అయ్యింది మాళవిక మోహనన్. ఆ తర్వాత తమిళంలో రజనీకాంత్‌తో ‘పేట’, విజయ్‌తో ‘మాస్టర్'. ధనుష్‌తో ‘మారన్' సినిమాల్లో నటించింది. హిందీలో కూడా ఓ సి