Tiger Nageswara Rao | దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో టైగర్ నాగేశ్వర రావు ’ (Tiger Nageswara Rao) మేనియా కొనసాగుతోంది. మాస్ మహారాజా రవితేజ (Ravi teja) తొలిసారి పాన్ ఇండియా ఎంటర్ టైనర్ ‘టైగర్ నాగేశ్వరరావుతో థియేటర్లలో సందడి చేస్తున్నాడు.
మాస్ మహరాజా రవితేజ కొన్నాళ్లుగా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ బిజీలో ఆయన ఫ్యామిలీకి టైం కేటాయిస్తున్నాడో లేదో తెలియడం లేదు. రవితేజ నటించిన ఖిలాడీ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ఇక సెట్స్ పై