Mahadhan: రవితేజ తనయుడితో హరీష్ శంకర్.. సినిమా మొదలు పెట్టాడా ఏంటి?

మాస్ మహరాజా రవితేజ కొన్నాళ్లుగా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ బిజీలో ఆయన ఫ్యామిలీకి టైం కేటాయిస్తున్నాడో లేదో తెలియడం లేదు. రవితేజ నటించిన ఖిలాడీ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ఇక సెట్స్ పై రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర చిత్రాలు ఉన్నాయి.క్రాక్ వంటి హిట్ తర్వాత రవితేజ చేస్తున్న ఈ సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఒకవైపు తను ఒప్పుకున్న సినిమాలు చేస్తూనే మరోవైపు కుమారుడి భవిష్యత్ గురించి రవితేజ ఆలోచిస్తున్నాడట. రవితేజ తన తనయుడు మహాధన్‌ని సినిమాల్లోకి తీసుకురావాలని కృషి చేస్తున్నాడట. కొన్నాళ్ళ క్రితం వరకు కుటుంబ సభ్యులను పెద్దగా పట్టించుకోకుండా, తన కుటుంబం మీడియా ముందుకు రావొద్దని కోరుకున్న రవితేజ ఇప్పుడు తన కొడుకు సినిమాల్లోకి తీసుకొచ్చేందుకు సిద్దమయ్యాడనే టాక్ వినిపిస్తుంది.
తాజాగా హరీష్ శంకర్.. రవితేజ తనయుడు మహాధన్ కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహాధన్ తొలి సినిమా హరీష్ శంకర్ డైరెక్ట్ చేయనున్నాడని అంటున్నారు. ఇప్పటికే మహాధన్ వయస్సు ఉన్న ఆకాశ్ పూరీ, రోషన్ ఇండస్ట్రీలో రాణిస్తున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | ఈ వారం ఎలిమినేషన్ డేంజర్లో ఆ నలుగురు.. టాప్‌లో వంశీ, రోహిత్!
Mouni Roy | గ్లామర్ డోస్ పెంచిన మౌనీ రాయ్.. రెడ్ డ్రెస్‌లో అందాల విందు!
King | ‘కింగ్’ ఓవర్సీస్ హక్కులు రూ.175 కోట్లు.. భారతీయ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డు!
మద్యం తాగేందుకు వెళ్లి.. విద్యుదాఘాతంతో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబం’ జోరు.. 24 గంటల్లోనే 2.14 లక్షలకు పైగా టికెట్లు అమ్మకం!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

