ఏడుగురు నవజాత శిశువులను (Newborn babies) చంపిన బ్రిటిష్ నర్సు (British nurse) లూసీ లెట్బీకి (Lucy Letby) న్యాయస్థానం జీవిత ఖైదు (Life Sentence) విధించనుంది. ఇప్పటికే ఆమెను దోషిగా నిర్ధారించిన లండన్ కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది.
Ravi Jayaram | ఏడుగురు నవజాత శిశులను చంపిన నర్సును భారత సంతతి డాక్టర్ పోలీసులకు పట్టిచ్చారు. విచారణ జరిపిన కోర్టు చివరకు ఆమెను దోషిగా నిర్ధారించి జైలు శిక్ష విధించింది.