Road Accident | రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాన్, కంటైనర్ ఢీకొని 11 మంది మృతి చెందారు. దౌసా - మనోహర్పూర్ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Stampede | రాజస్థాన్లోని ఓ ఆలయంలో తొక్కిసలాట (Stampede) చోటుచేసుకున్నది. దీంతో ముగ్గురు భక్తులు మృతిచెందారు. సికర్ జిల్లాలోని ఖతు శ్యామ్జీ ఆలయంలో మాసోత్సవాలు జరుగుతున్నాయి.