కాలువలో పడ్డ టెంపో ట్రావెలర్
మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాకు చెందిన 8 మంది రాజస్థాన్లోని కోటా జిల్లాలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్ వేపై ప్రయాణిస్తున్న టెంపో ట్రావెలర్ రోడ్డు నుంచి పక్కకు జరిగి కాలువలోకి పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో 15 మంది గాయపడ్డారు. ఎమర్జెన్సీ సిబ్బంది క్రేన్ల సాయంతో బాధితులను బయటకు తీశారు.
- రాజస్థాన్లో 8 మంది మృతి
భోపాల్: మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాకు చెందిన 8 మంది రాజస్థాన్లోని కోటా జిల్లాలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్ వేపై ప్రయాణిస్తున్న టెంపో ట్రావెలర్ రోడ్డు నుంచి పక్కకు జరిగి కాలువలోకి పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో 15 మంది గాయపడ్డారు. ఎమర్జెన్సీ సిబ్బంది క్రేన్ల సాయంతో బాధితులను బయటకు తీశారు. బాధితులు శిఖర్ జిల్లాలోని ఖటు శ్యామ్ మందిరాన్ని దర్శించుకొనేందకు వెళుతున్నట్టు తెలిసింది. డ్రైవర్ కునుకు తీయ డం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని గాయపడిన అన్షిక తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

