జై కేసీఆర్.. జైజై కేసీఆర్.. అంటూ వాడలన్నీ దద్దరిల్లాయి. పల్లె, పట్టణం తేడాలేకుండా జన హృదయనే తకు జనం జేజేలు పలికారు. జాతిపిత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప
తెలంగాణ ప్రగతి ప్రదాత.. గులాబీ దళపతి.. మాజీ సీఎం కేసీఆర్ జన్మదినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్, అభిమానుల ఆధ్వర్యంలో వేడుకలు అంబరాన్నంటాయి.