Siddaramaiah : డీకే శివకుమార్(DK Shivakumar) ప్రమాణ స్వీకారానికి ముందు రోజే కాంగ్రెస్ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ పెద్దల ఆదేశాల మేరకు సీఎం పదవికి రాజీనామా చేసిన సిద్ధరామయ్య (Siddaramaiah)కు కీలక పదవిని కట్టబెట్టింది.
DK Shivakumar : కర్నాటక తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్(DK Shivakumar) బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. శనివారం విధాన సభలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆయనను శాసన సభా పక్షనేతగా ఎన్నుకున్నారు.