Suryapet |సూర్యాపేటకు రైలు మార్గం కోసం సాగుతున్న ఉద్యమానికి చిన్నారులు సైతం అండగా నిలిచారు. బుల్లెట్ ట్రైన్ కోసం కరాటే విద్యార్థులు నినదిస్తూ తమ మద్దతు ప్రకటించారు.
వికారాబాద్ : మార్షల్ ఆర్ట్స్ వల్ల శారీరక, మానసిక ధృడత్వం పెంపొందుతుందని జిల్లా ఎస్పీ నారాయణ తెలిపారు. బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఇండోర్ నేపాల్ ఇంటర్నేషనల్ తైక్వాండో ఛాంపియన్ షిప్లో బంగా�