Kantara Chapter 1 | కన్నడ నటుడు రిషభ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కాంతార చాప్టర్ -1.(Kantara Chapter 1) బ్లాక్‌బస్టర్ మూవీ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా ఈ సినిమా రాబోతుంది.
Kantara Chapter 1 | కన్నడ నటుడు రిషభ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కాంతార చాప్టర్ -1. 2022లో రిలీజై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా ఈ సినిమా వస్తుంది.