Banker Withdraws Rs.1.26 Crores | యాక్టివ్గా లేని బ్యాంకు ఖాతాల నుంచి సుమారు రూ.1.26 కోట్లకు పైగా బ్యాంకు అధికారి విత్ డ్రా చేశాడు. మూడేళ్లుగా ఈ మోసానికి పాల్పడుతున్న అతడి వ్యవహారం గత నెలలో వెలుగులోకి వచ్చింది.
న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్లోని అమర్నాథ్ యాత్రకు భక్తుల నుంచి భారీ స్పందన వస్తుంది. ఈ నెల 11న యాత్ర కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభించగా.. కేవలం 13 రోజుల్లోనే దేశవ్యాప్తంగా జమ్మూ కశ్మీర్ బ్యాంక్లో 20,599 మంది భ