Noida Airport: నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం అధికారికంగా ప్రారంభమైంది. లక్నో నుంచి ప్రయాణికులతో తొలి ఇండిగో విమానం చేరుకున్నది. ఆ తర్వాత లక్నోకు ఫ్లయిట్ టేకాఫ్ తీసుకున్నది. జీవార్ ప్రాంతానికి చెంది
Noida Airport | నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వేపై తొలి విమానం విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. సోమవారం మధ్యాహ్నం 1.31 గంటల సమయంలో ఎయిర్‌పోర్ట్‌లోని రన్‌వేపై విమానాన్ని ల్యాండ్ చేసిన చరిత్ర సృష్టించింది.