Rajya Sabha: ఫిల్మ్ స్టార్ జయాకు .. రాజ్యసభ చైర్మెన్ సూపర్ పంచ్ ఇచ్చారు. నేను ఆర్టిస్టును .. నాకు బాడీ లాంగ్వేజ్ తెలుసు అని జయా సభలో పేర్కొన్నది. అయితే చైర్లో ఉన్న జగదీప్ రియాక్ట్ అవుతూ.. ఇక చెప్పింది చాలు
Jaya Bachchan | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. ఇక ఈ సమావేశాల్లో ఎగువ సభ ( Rajya Sabha)లో జయా బచ్చన్ (Jaya Bachchan) అంశం హాట్ టాపిక్‌గా మారింది.