భారతీయ స్టాక్ మార్కెట్లలో అక్రమంగా వేల కోట్ల రూపాయల లాభాలను ఆర్జించిన అమెరికా అల్గారిథమ్ ట్రేడింగ్ సంస్థ జేన్ స్ట్రీట్ మోసాలను క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ, కేంద్ర ప్రభుత్వం అడ్డుకో�
దేశీయ స్టాక్ మార్కెట్లలో ఘరానా మోసం వెలుగుచూసింది. డెరివేటివ్స్ సెగ్మెంట్లో పొజీషన్లను తీసుకోవడం ద్వారా స్టాక్ ఇండీసెస్ను ఏమార్చి అమెరికాకు చెందిన జేన్ స్ట్రీట్ గ్రూప్ వేల కోట్ల రూపాయల లాభాల�