Jagajyothi | ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ జగజ్యోతిని(Jagajyothi) ఏసీబీ(ACB) అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన కోర్టు 14 రోజుల పాటు రిమాండ్(Remand) విధించింది.
Jagajyothi | రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ విభాగం ఈఈ జగజ్యోతిని(Jagajyothi) ఉస్మానియా దవాఖాను( Osmania Hospital) నుంచి డిశ్చార్జ్(discharged) చేశారు.