కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామంలో గడ్డం లింగారెడ్డి ఇంటిపై సోమవారం ఉదయం పిడుగు పడింది. పిడుగుపాటు వల్ల లింగారెడ్డి ఇంటి భవనం పై భాగం కొద్దిగా పగుళ్లు చూపింది.
Shopkeeper attacked with blade by girl | కొన్న వస్తువులను తిరిగి తీసుకునేందుకు షాపు వ్యక్తి నిరాకరించాడు. ఆ యువతి తిట్టి బెదిరించడంతో చివరకు వస్తువులు తీసుకుని డబ్బులు ఇచ్చాడు. అయితే ఆ షాపు నుంచి వెళ్లేటప్పుడు షాపులోని వ్యక్తి�