మణిపూర్లో (Manipur) మరోసారి హింస చెలరేగింది. కాంగ్పోక్పీ (Kongpokpi) జిల్లాలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఐఆర్బీ జవాన్ (IRB Jawan) సహా మరో పౌరుడు మృతిచెందారు.
ఆ పత్రిక కథనాలకు ఆధారం ఉండదు.. ఆరోపణలకు ప్రాతిపదిక కనిపించదు.. కేవలం తెలంగాణ సర్కారుపై బురదజల్లాలి.. అంతే. తప్పుడు కథనాలతో ఆ పత్రిక తానా అంటే.. ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై అడ్డగోలు విమర్శలతో తందానా అంట