సంగారెడ్డి జిల్లా గుమ్మిడిదల మున్సిపాలిటీ పరిధిలోని అన్నారం కాన్రాజ్ కుంటలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ప్రాంతాలను కబ్జా చేయడానికి ఇటీవల మున్సిపల్ ఎన్నికల సమయంలో కొంత మంది రియల్ వ్యాపారులు యత్నించారు.
అక్రమంగా కంట్రీమెడ్ పిస్టల్‌తో తిరుగుతున్న ఓ వ్యక్తిని బేగంపేట్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గురువారం బేగంపేట్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ పృథ్వీధర్‌రావు, ఇన్