తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఎవరో కట్టిన ఇంటికి సున్నం వేసి.. తామే కట్టించామని గొప్పలు చెప్పుకునే చందంగా మారింది. ఆంక్షలు, ఇనుప కంచెల నడుమ ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించిన రేవంత్రెడ్డి గత బీఆర
ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధిలో భాగంగా కొనసాగుతున్న పలు రకాల నిర్మాణాలు, పురోగతి పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. పనులలో పురోగతి చూపించాల్సిన అధికారులు నిర్మాణ పనులలో వేగం తగ్గించారు.