టైప్-2 మధుమేహ వ్యాధిగ్రస్తుల కోసం దేశంలో డీజీసీఐ ఆమోదం పొందిన మొట్టమొదటి సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ ‘ఒబెబా-ఆర్'ను విడుదల చేస్తున్నట్టు ప్రముఖ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ప్రకటించింది.
టైప్-2 డయాబెటిస్ చికిత్సలో వినియోగించే డ్రగ్ ‘ఒజెమ్పిక్' మౌంజారో, ఇతర జీఎల్పీ-1 ఔషధాల నకిలీ వెర్షన్ల విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) తాజాగా హెచ్చరికలు చేసింది.