Seema Haider | భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించి నోయిడా వ్యక్తి సచిన్ మీనాను పెళ్లి చేసుకున్న పాకిస్థాన్‌కు చెందిన సీమా హైదర్ (Seema Haider)కు కోర్టు నోటీసులు (Noida Court) పంపింది.
Seema Haider | భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన సీమా హైదర్‌కు నోయిడా వ్యక్తి సచిన్ మీనాతో జరిగిన పెళ్లి చెల్లుబాటు కాదని పాకిస్థాన్‌కు చెందిన ఆమె భర్త గులాం హైదర్ ఆరోపించాడు. వారిద్దరి మోసంపై ఉత్తరప్రదేశ్‌లోన�