హైదరాబాద్ సంస్కృతి, ఆహారపు అలవాట్లు, జీవనశైలికి స్పష్టమైన భౌగోళిక కారణాలు ఉన్నాయి. ‘అమెరికన్ డ్రీమ్' వర్సెస్ ’హైదరాబాద్ డ్రీమ్'.. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన సామాజిక కోణం ఉన్నది.
నేపాల్లో మరోసారి జెన్ జీ ఆందోళనలు ప్రారంభమయ్యాయి. బారా జిల్లాలో జెన్ జీ ఆందోళనకారులు రెండో రోజైన గురువారం కూడా వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేయడంతో పలు చోట్ల పోలీసులతో ఘర్షణలు చోటుచేసుకున్నాయి.