జెన్-జీ జంటల మధ్య బంధాలు ఎంత త్వరగా ముడి పడుతున్నాయో.. అంతే త్వరగా విడిపోతున్నాయి.ఇందుకు కారణాలు అనేకం కనిపిస్తున్నాయి. అవగాహన లోపాలు, డిజిటల్ ఇంట్రూషన్, అపరిమిత స్వేచ్ఛ.. అన్నీ కలిసి నూరేళ్ల బంధాన్ని వ�
కాపురంలో చిన్నచిన్న కలహాలు కామనే! భార్యాభర్తలన్నాక అభిప్రాయభేదాలు రావడం సహజమే! అలాంటప్పుడు ఎవరో ఒకరు రాజీపడాల్సిందే! సర్దుకొని పోవాల్సిందే! కానీ, చాలామంది జెన్-జీ జంటల్లో ఇలాంటి మనస్తత్వాలు కనిపించడం�