Fire accident | ఫర్నీచర్ గోదాము (Furniture Godown) లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ముందుగా స్క్రాప్ షాపు (Scrap shop) లో చెలరేగిన మంటలు తర్వాత పక్కనే ఉన్న ఫర్నీచర్ గోదాముకు అంటుకున్నాయి.
Nampally | నాంపల్లి పటేల్ నగర్లో గురువారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఫర్నీచర్ గోదాంలో మంటలు చెలరేగాయి. అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి.
Fire accident | మహారాష్ట్ర రాజధాని ముంబైలోని జోగేశ్వరి వెస్ట్ ఏరియాలో ఇవాళ ఉదయం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ ఫర్నీచర్ గోదాంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.