Baby With 2 Faces, 4 Legs, 4 Arms | ఒక మహిళ అరుదైన శిశువుకు జన్మనిచ్చింది. నవజాత శిశువుకు రెండు ముఖాలు, నాలుగు చేతులు, నాలుగు కాళ్లు ఉన్నాయి. వింతగా పుట్టిన ఆ శిశువును చూసి డాక్టర్లు షాక్ అయ్యారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియా
Rajasthan | రాజస్థాన్ (Rajasthan)లో అరుదైన ఘటన (unique case) చోటు చేసుకుంది. రాష్ట్రంలోని చురు (Churu ) జిల్లాలో ఓ వింత శిశువు జన్మించింది. రెండు గుండెలు ( two hearts), నాలుగు కాళ్లు (four legs), నాలుగు చేతుల (four arms)తో ఆడ శిశువు పుట్టింది.