Nagaraju Gurrala : గ్లోబల్ గ్రీన్ ఐకాన్ అవార్డు గెలుపొందిన మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌కు దక్షిణాఫ్రికా బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు (Nagaraju Gurrala) అభినందనలు తెలిపారు.
ప్రకృతి పరిరక్షణలో పాఠశాల, కాలేజీ విద్యార్థులను గేమ్ చేంజర్లుగా తీర్చిదిద్దాలని గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్‌కుమార్ పిలుపునిచ్చారు.