తెలంగాణ అగ్నిమాపకశాఖ ప్రమాదాలపై ఆలస్యంగా మేల్కొన్నది. వరుసగా ప్రమాదాలు జరుగుతూ పౌరులు ప్రాణాలు కోల్పోతుండటంతో ఆశాఖపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Karimanagar | ఓ 80 ఏండ్ల వృద్ధురాలు ప్రమాదవశాత్తు ఇంటి సమీపంలో ఉన్న బావిలో పడిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వృద్ధురాలిని ప్రాణాలతో కాపాడారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు మం