వర్షం బీభత్సానికి చెట్లు కూలడంతో తెగిన విద్యుత్ తీగలు తగిలి తండ్రీ కూతురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన అల్వాల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
జియాగూడ వెంకటేశ్వరనగర్ కాలనీలోని ఓ ఫర్నీచర్ గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ కుటుంబంలోని తండ్రితో పాటు కూతురు మరణించింది. తల్లి, చిన్న కూతురు ఉస్మానియా దవాఖానలో విషమ పరిస్థితిలో చికిత�