నకిలీ పోలీసులు ఓ వృద్ధుడిని డిజిటల్ అరెస్ట్ చేసి రూ. 15.25 లక్షలు కాజేశారు. సరూర్‌నగర్‌కు చెందిన బాధితుడికి తాను ముంబై బాద్రా పోలీస్‌స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ను మాట్లాడుతున్నానంటూ ఒక వ్యక్తి ఫోన�
హైదరాబా ద్ నగరం నడిబొడ్డున గత ప్రభుత్వ హయాం లో శత్రు దుర్బేధ్యంగా, అత్యాధునిక వసతులతో నిర్మించిన పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)లో భద్రత కంట్రో ల్ తప్పింది.