సీఆర్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన రైతు వేదికలతో వ్యవసాయంలో సలహాలు, సూచనలు రైతుల ముంగిట్లోకి వచ్చాయి. సాగులో అధునాతన పద్ధ్దతులు, పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..ఇలా ప్రతి సమాచారమూ రైతులకు చేరింది.
అడవి బిడ్డలకూ తీవ్ర అన్యాయం రాష్ర్టానికి 17 వన్ధన్ క్లస్టర్లతో సరి రెండేండ్లలో ఒక్కటీ కేటాయించని వైనం హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా వివక్ష చూపుతున్నది. �