బైక్ విషయంలో మొదలైన వివాదం విషాదంగా మారింది. ఓ గిరిజన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే.. తన కుమారుడి మృతికి యాదగిరిగుట్ట దేవస్థానం పాలకమండలి సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ మనవడు, ఎల్బీనగర్కు �
ఎల్బీనగర్ కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి ఇంటిపై రాళ్లదాడి వరకు వెళ్లాయి.