ముంబైలో తెలంగాణ ఈగల్ టీమ్ కౌంటర్ అటాక్ చేసింది. ఓ నైజీరియా డ్రగ్ రాకెట్ ద్వారా ముంబైలోని పలువురు హవాలా వ్యాపారులు, డ్రగ్స్ పెడ్లర్స్ను అదుపులోకి తీసుకుంది.
Drugs Peddlers | హైదరాబాద్లో వేర్వేరు సంఘటనల్లో మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.