ఓ వైపు కాంగ్రెస్ సర్కారు ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పారిశుధ్యంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుండగా.. మరోవైపు జిల్లాలోని గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో అధ్వాన
గ్రేటర్ వరంగల్ పరిధిలోని 9వ డివిజన్ కార్పొరేటర్ చీకటి శారద ఇంటి ఎదుటే ఇలా డ్రైనేజీ పారుతుంటే ఇక ప్రజాసమస్యలు ఏం పరిష్కరిస్తారని ప్రజలు, వాహనదారులు మండిపడుతున్నారు.