సూర్యోదయ సూర్యాస్తమయాలు మన చేతిలో ఉండవు. కానీ నిరంతరం కండ్ల మీద కాంతిని ప్రసరింపజేసే అరచేతి తెరలకు మాత్రం మనమే సన్సెట్ను సెట్ చేసుకోవచ్చు. దాన్నే ‘డిజిటల్ సన్సెట్' అని పిలుస్తున్నారు ఈ కాలంలో. అదె�
చీకటి పడింది. అందరూ పడుకున్నారు. కానీ, బెడ్ పక్కన చిన్న వెలుతురు.ఏదో మ్యూజిక్.. అడపా దడపా వినిపించే నవ్వులు. దాన్నే ‘డూమ్ స్క్రోలింగ్' అంటాం. ‘ఇంకొక్క రీల్ అంతే.. ఆ తర్వాత పక్కా నిద్రపోతా’ అనుకుంటూ ఫోన్