Suneil Anand | బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. హిందీ సినీ దిగ్గజం, దివంగత నటుడు దేవ్ ఆనంద్ కుమారుడు సునీల్ ఆనంద్ ఇక లేరు. జులై 26న గుండెపోటుతో లండన్లో ఆయన తుదిశ్వాస విడిచారు. మరణించే సమయానికి ఆయన వయసు 70 సం�
Suneil Anand: బాలీవుడ్ లెజెండ్, దివంగత దేవ్(Dev Anand) ఆనంద్ కుటుంబంలో విషాదం నెలకొంది. నటుడు, నిర్మాత అయిన ఆయన పెద్ద కుమారుడు సునీల్ ఆనంద్ (Suneil Anand) కన్నుమూశాడు.